వైయస్ జగన్‌కు మరో షాక్: వైసిపికి బాజిరెడ్డి గుడ్‌బై?

ఆ మేరకు తన సన్నిహితులతో బాజిరెడ్డి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే ఇన్నాళ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగినట్లు బాజిరెడ్డి గోవర్దన్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.
బిజెపి ముఖ్య నేతలతో కూడా బాజిరెడ్డి చర్చలు జరిపారని, ఇటీవల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కూడా కలుసుకుని తన సీటు ఖరారు చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపినట్లుగా సమాచారం.
బాజిరెడ్డి పార్టీని వీడడం లాంఛనమేనని అంటున్నారు. తెలంగాణకు జగన్ అన్యాయం చేశారని, ఆయన సమైక్య నినాదం అందుకున్నారని, తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి స్థానం లేదని బాజిరెడ్డి తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న బాజిరెడ్డి తిరిగి వచ్చిన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications