షాక్: కాంగ్రెస్ లీడర్ సి. రామచంద్రయ్యకు టిడిపి మెంబర్ షిప్
కడప జిల్లాలో టిడిపి సభ్యత్వాల్లో వింతలు చోటుచేసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్యకు టిడిపి సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు మెంబర్ షిప్ కార్డును కూడ జారీ చేశారు.
కడప:కడప జిల్లాలో టిడిపి సభ్యత్వాల్లో వింతలు చోటుచేసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్యకు టిడిపి సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు మెంబర్ షిప్ కార్డును కూడ జారీ చేశారు.
చాలాకాలంపాటు టిడిపిలో కొనసాగిన సి.రామచంద్రయ్య పిఆర్పీలో చేరారు. పిఆర్పీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

కడప జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సి.రామచంద్రయ్య పేరు తెలియని వారుండరు.అయితే ప్రస్తుతం టిడిపి సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ మేరకు సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నారు పార్టీ నాయకులు.
పార్టీ సభ్యత్వం తీసుకొన్న వారికి సభ్యత్వ నమోదు కార్డులను జారీ చేస్తారు.అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామచంద్రయ్య పేరుతో సభ్యత్వ నమోదు కార్డును జారీ చేసింది టిడిపి.రామచంద్రయ్య సోదరుడు టిడిపిలోనే కొనసాగుతున్నారు.
మరో వైపు వైసీపి కార్పోరేటర్ ఉషారాణి భర్త సూర్యనారాయణరావు ఆయన సోదరుడు ఆశ్వర్థనారాయణకు కూడ టిడిపి సభ్యత్వకార్డులు జారీ అయ్యాయి.
అయితే తాము సభ్యత్వాన్ని నమోదు చేసుకోకున్నా ఎలా సభ్యత్వ కార్డులను జారీ చేశారనే విషయమై వారు ఆశ్చర్యపోతున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications