రాజమండ్రి, వైజాగ్, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక

విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతా పరమైన పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. రాజమండ్రి, సామర్లకోట, తుని, పిఠాపురం, అనపర్తి రైల్వేస్టేషన్లలో ఈమేరకు అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో బండి కోసం స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు నిరాశగా వెనుతిరుగుతున్నారు.

నెం. 17239 గుంటూరు నుంచి విశాఖపట్నం.. ఈనెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రద్దు
నెం. 17240 విశాఖపట్నం నుంచి గుంటూరు.. ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు
నెం. 22701 విశాఖపట్నం నుంచి బెజవాడ.. గతనెల 30వ తేదీ నుంచి ఈనెల 18వ తేదీ వరకు రద్దు
నెం. 22702 బెజవాడ నుంచి విశాఖపట్నం.. గతనెల 30వ తేదీ నుంచి నవంబరు 18వ తేదీ వరకు రద్దు

cancelled trains details in vijayawada divison

నెం. 07466 రాజమండ్రి నుంచి విశాఖపట్నం.. ఈనెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రద్దు
నెం. 07467 విశాఖపట్నం నుంచి రాజమండ్రి.. ఈనెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రద్దు
నెం. 17267 కాకినాడ నుంచి విశాఖపట్నం... ఈనెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రద్దు
నెం. 17628 విశాఖపట్నం నుంచి కాకినాడ... ఈనెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రద్దు

నెం. 12717 విజయవాడ నుంచి విశాఖపట్నం.. ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రద్దు
నెం. 12718 విజయవాడ నుంచి విశాఖపట్నం.. ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రద్దు
నెం. 17219 విశాఖపట్నం నుంచి మచిలీపట్నం... ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు
నెం. 17220 మచిలీపట్నం నుంచి విశాఖపట్నం... రైలు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు
నెం. 17243 గుంటూరు నుంచి రాయగడ వెళ్లే రైలు 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు
నెం. 17244 రాయగడ నుంచి గుంటూరు.. ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+