చంద్రబాబుకు ముందే తెలుసన్న జగన్
చంద్రబాబుకు ముందే తెలుసన్న జగన్
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముందే తెలుసునని వైపీపీ అధినేత జగన్ ఆరోపించారు. శుక్రవారం విజయవాడ నిడమానూరులో సర్పంచ్ కోటేశ్వరరావును స్వయంగా కలుసుకున్నారు. ఇటీవల.. గుర్తుతెలియన దుండగులు.. సర్పంచ్ కోటేశ్వరరావు ఇంటిపై డాడులు చేసి.. ఆయన కారును తగలట్టిన సందర్భంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని జగన్ బరోసా ఇచ్చారు. జగన్ విలేకరులతో మాట్లాడుతూ... బ్లాక్ మనీని వైట్ మనీగా తెలుగుదేశం నాయకులు ముందే మార్చుకున్నారన్నారు. నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముందే తెలుసునన్నారు.












Click it and Unblock the Notifications