ప్రశంసలు: ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై బాబు ప్రశంసలు, కారణమిదే....

మంత్రి పదవి రాకున్నా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హుందాగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

అమరావతి:మంత్రి పదవి రాకున్నా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హుందాగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని చంద్రబాబునాయుడు ఆదివారంనాడు పునర్వవ్యవస్థీకరించారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరలో పదవులు దక్కనివారు చంద్రబాబుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రకటించారు. కొందరు పార్టీకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. మరికొందరు ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

chandrababu naidu appreaciated gurajala mla yarapati neni srinivasa rao

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ పూర్తైన తర్వాత సచివాలయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎదురుపడ్డారు.

యరపతినేని శ్రీనివాస్ ను బాబు ప్రశంసలతో ముంచెత్తారు. మంత్రి పదవి రాకున్నా యరపతినేని హుందాగా వ్యవహరించారని ఆయన అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+