వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన చినరాజప్ప: ‘పార్టీ మారినా నష్టం లేదు’

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అంత‌గా ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొట్టిపారేశారు. ఏపీ నాయ‌కుల‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు అ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అంత‌గా ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొట్టిపారేశారు. ఏపీ నాయ‌కుల‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హితమ‌ని చిన‌రాజ‌ప్ప వ్యాఖ్యానించారు.

రేవంత్! ఓ మోసకారి, డబ్బుల సంచులతో దొరికాడు: మోత్కుపల్లి సంచలనం రేవంత్! ఓ మోసకారి, డబ్బుల సంచులతో దొరికాడు: మోత్కుపల్లి సంచలనం

శనివారం చిన‌రాజ‌ప్ప మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంపై పైవిధంగా స్పందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రచారాన్ని ఖండించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైనట్లు తెలుస్తోంది.

వాడీవేడి భేటీ: రేవంత్-మోత్కుపల్లి తీవ్ర వాగ్వాదం, వాకౌట్, లోకేష్ ఎంక్వైరీవాడీవేడి భేటీ: రేవంత్-మోత్కుపల్లి తీవ్ర వాగ్వాదం, వాకౌట్, లోకేష్ ఎంక్వైరీ

Chinna Rajappa on revanth reddy's comments

రేవంత్ పార్టీ మారిన నష్టం లేదు: ఎంపీ తోట

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యనిర్వాహాక అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పార్టీ మారినా టీడీపీకి ఎటువంటి నష్టం జరగదని టీడీపీ ఎంపీ తోట నర్సింహం అన్నారు.

English summary
Andhra Pradesh Home Minister Nimmakayala Chinna Rajappa responded on TTDP leader Revanth Reddy's comments on AP TDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X