నేడే నాగార్జున షో: చిరంజీవి సమాధానం కోసం ఉత్కంఠ

 Chiranjeevi Fans anxiety on Nagarjuna's show
హైదరాబాద్: రాజకీయాల నుండి కొంత బ్రేక్ తీసుకున్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి... నాగార్జున మాటీవీలో నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో ఈ రోజు (గురువారం) రాత్రి అందరి ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అందరు టీవీలకు అతుక్కుపోయేందుకు సిద్ధమయ్యారు.

నాగార్జున ఏం అడుగుతారు, చిరంజీవి ఏం చెబుతారనే ఆసక్తి ఇటు అభిమానుల్లో, అటు రాజకీయ వర్గాల్లోను ఉంది. ఈ షో గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. నాగార్జున ప్రశ్నలు, చిరంజీవి సమాధానాలు అందరిలోను ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.

ఈ సీజన్‌కు మీలో ఎవరు కోటీశ్వరుడు ఇదే ముగింపు కార్యక్రమం. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల్లా కాంగ్రెసు పార్టీ ఓటమితో చిరంజీవి రాజకీయాల నుండి తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రశ్నలు, చిరు సమాధానాల పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మీలో కోటీశ్వరుడు కార్యక్రమం ఇది 40వ ఎపిసోడ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+