కెటిఆర్‌తో మంచు లక్ష్మి: ర్యాంప్‌పై స్టార్స్ (పిక్చర్స్)

హైదరాబాద్: వివిధ రంగాలకు చెందిన స్టార్స్ ర్యాంప్‌పై అందాలు ఒలకబోశారు. ప్రముఖ డిజైనర్ శైలేష్ సింఘానియా, ఆభరణాల డిజైనర్ డాలీ గుర్బానీ రూపొందించిన కలెక్షన్స్‌తో సందడి చేశారు. సన్నటి సంగీతం వీనుల విందు చేస్తుండగా వారు రిథమిక్‌గా నడిచారు.

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, అశ్వినీ పొన్నప్ప, బాలీవుడ్ నటి దియా మీర్జా, ప్రముఖ భారత నాటకానికి చెందిన నటి డాలీ ఠాకూర్, ప్రముఖ తెలుగు నటి మంచు లక్ష్మి, బాలీవుడ్ నటి ఆదా శర్మ, టాలీవుడ్ తారలు రెజినా, మధుశాలిని, నవదీప్ ఈ షోలో పాల్గొన్నారు. దక్షిణాది తారలు చార్మి, సంజన, శిల్పా రెడ్డి ర్యాంప్‌పై నడిచారు.

ఆసియా అతి యంగ్‌బెస్ట్ డిజె పృథ్వి సంగీతం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జోసెఫ్ సుందర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆ షో మూడు సీక్వెల్స్‌లో నడిచింది. ఈ కార్యక్రమానికి పేజ్ 3 సర్క్యూట్, సోషలైట్స్ వూ ఈజ్ వూ హాజరయ్యారు.

కెటి రామారావు ప్రారంభం

కెటి రామారావు ప్రారంభం

కార్యక్రమాన్ని తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మాజీ మంత్రి డికె అరుణను కూడా చూడవచ్చు.

ఇలా జ్యోతి వెలిగించారు...

ఇలా జ్యోతి వెలిగించారు...

కార్యక్రమానికి ఇలా పెద్దలు జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కెటిఆర్‌తో మంచు లక్ష్మి

కెటిఆర్‌తో మంచు లక్ష్మి

తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావుతో ప్రముఖ నటి మంచు లక్ష్మి ముచ్చట్లు పెడుతూ ఇలా కనిపించారు.

మంచు లక్ష్మి ఇలా...

మంచు లక్ష్మి ఇలా...

ప్రముఖ తెలుగు నటి, నిర్మాత మంచు లక్ష్మి ర్యాంప్ షోలో ఇలా కనిపించారు. ఆమె ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ర్యాంప్‌పై ఇలా...

ర్యాంప్‌పై ఇలా...

అందమైన డిజైన్ల దుస్తులను ధరించి ర్యాంప్‌పై ఇలా కనిపించారు. ఈ ర్యాంప్ షో వెలుగులు విరజిమ్మింది.

ఇలా సందడి...

ఇలా సందడి...

అందమైన దుస్తులను, ఆభరణాలను ధరించి ఫ్యామిలీ ఔట్‌లుక్ ఇచ్చే ప్రదర్శన ఇలా కనిపించింది. వారెవ్వా అనిపించేలా..

అందాలు ఒలకబోస్తూ...

అందాలు ఒలకబోస్తూ...

అందాలు ఒలకబోస్తూ మహిళలు ఇలా ర్యాంప్‌పై నడిచి, తమ ప్రతిభను, అందాలను ప్రదర్శించారు.

ర్యాంప్‌పై ఇలా...

ర్యాంప్‌పై ఇలా...

అందమైన దుస్తులను, అభరణాలను ధరించి, ర్యాంప్‌పై మహిళలు నడుస్తూ వాటికే అందాలను సమకూర్చి పెట్టారు.

ఇలా కూడా...

ఇలా కూడా...

ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులను, ఆభరణాలను ధరించి ర్యాంప్‌పై ఇలా నడుచుకుంటూ పోతే...

ర్యాంప్‌పై ఇలా..

ర్యాంప్‌పై ఇలా..

ర్యాంప్‌పై ఇలా అందాలను ఒలకబోస్తూ ప్రదర్సనకు వన్నె తెచ్చారు. ఈ ప్రదర్శన మిరుమిట్లు గొలిపింది.

ఇలా హొయలు...

ఇలా హొయలు...

ర్యాంప్‌పై ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించి మహిళలు హోయలు ఒలకబోశారు. అందాలు చూడతరమా అన్నట్లున్నాయి.

ఇలా కూడా...

ఇలా కూడా...

ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించి యువతులు ఇలా ప్రదర్శనలో పాల్గొన్నారు. వాహ్ అనిపించారు.

చూడతరమా...

చూడతరమా...

ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలను, దుస్తులను ధరించి యువతులు తమ అందాలను ప్రదర్శించారు.

చిన్నారులు ఇలా...

చిన్నారులు ఇలా...

చిన్నారులు తమ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను, ఆభరణాలను ధరించి ఇలా సందడి చేశారు.

సైనా నెహ్వాల్ ఇలా...

సైనా నెహ్వాల్ ఇలా...

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇలా ప్రత్యేకమైన దుస్తులను ధరించి ర్యాంప్‌పై తన ప్రతిభను చాటుకున్నారు.

మంచు లక్ష్మి ఇలా...

మంచు లక్ష్మి ఇలా...

ప్రముఖ సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి అందమైన దుస్తులకు మరింత అందాన్ని తెచ్చిపెడుతూ ఇలా..

రెజీనా సందడి..

రెజీనా సందడి..

సినీ తార రెజినా స్టెప్పులేయనా అన్నట్లు అందాలను ఆరబోస్తూ ఆకర్షణగా కనిపించారు. ఆమె అందాలు ఒలకబోస్తూ..

సంజన...

సంజన...

సినీ తార సంజన ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను, ఆభరణాలను ధరించి అందాలను ఆరబోస్తూ ఇలా కనిపించారు.

ఆదా శర్మ వారెవ్వా...

ఆదా శర్మ వారెవ్వా...

ప్రముఖ నటి ఆదా శర్మ ర్యాంప్‌పై అందాలు ఒలకబోస్తూ చూపరులను కట్టి పడేసే జెస్టర్‌తో ఇలా కనిపించారు.

మధుశాలిని ఇలా...

మధుశాలిని ఇలా...

ప్రముఖ సినీ తార మధుశాలిని ర్యాంప్‌పై అందాలను ఒలకబోస్తూ ఇలా కనిపించారు. హొయలు ఒలకబోశారు.

సినీ తార చార్మి...

సినీ తార చార్మి...

ప్రముఖ సినీ నటి చార్మి కొత్తదనం ఆభరణాలతో, దుస్తులతో ర్యాంప్‌పై సౌందర్యాన్ని పంచుతూ ఇలా కనిపించారు.

దియా మీర్జా ఇలా...

దియా మీర్జా ఇలా...

బాలీవుడ్ నటి దియా మీర్జా కొత్తగా రూపొందించిన దుస్తులను, ఆభరణాలు ధరించి ర్యాంప్‌పై నడిచారు.

టీచ్ చేంజ్ పేరుతో..

టీచ్ చేంజ్ పేరుతో..

టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో ఆద్యంతం కను విందు చేస్తూ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ సాగింది. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+