కర్నూల్ లో దారుణం: ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్

కర్నూల్: కర్నూల్ జిల్లాలో మహనంది మండలం గాజలపల్లె వద్ద ప్రేమ జంటపై కొందరు దుండగులు దాడి చేశారు. ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు.

కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రేమ జంటపై దాడి ఘటన కలకలం రేపుతోంది అటవీ ప్రాంతంలోకి ప్రేమికుల జంట ఎందుకు వెళ్ళారనే దిశగా కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ జంట ప్రేమను ఆయా కుటుంబసభ్యులు అంగీకరించలేదని సమాచారం. అయితే ఈ కారణంగానే అటవీ ప్రాంతానికి వెళ్ళారా ఇంకా మరో ఏదైనా కారణం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 నల్లమలలో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

నల్లమలలో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

కర్నూల్ జిల్లా మహనంది మండలం గాజలపల్లె వద్ద నల్లమల అటవీ ప్రాంతంలో ప్రేమ జంటపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ప్రియుడిని తీవ్రంగా కొట్టి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ప్రియుడి ఎదుటే గ్యాంగ్ రేప్

ప్రియుడి ఎదుటే గ్యాంగ్ రేప్

కర్నూల్ జిల్లాలోని గాజులపల్లె వద్ద నల్లమల అటవీ ప్రాంతానికి ప్రేమ జంట వెళ్ళింది. ఈ జంట అడవిలోకి వెళ్ళిన విషయాన్ని గుర్తించి కొందరు దుండగలు వారిని వెంబడించారు. ప్రియుడిపై దాడి చేశారు. ప్రియురాలిపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడి ఎదుటే అత్యాచారం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

సామూహిక అత్యాచారం విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అడవిని బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు

 ఆ కుటుంబసభ్యులు ప్రేమను ఎందుకు వ్యతిరేకించారు

ఆ కుటుంబసభ్యులు ప్రేమను ఎందుకు వ్యతిరేకించారు

ఈ ప్రేమ జంట ప్రేమను కుటుంబసభ్యులు ఎందుకు వ్యతిరేకించారనే విషయమై పోలీసులు కూడ దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు అడవిలోకి ప్రేమ జంట ఎందుకు వెళ్ళిందనే దిశగా కూడ ఆరా తీస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+