BSNL దివాళీ బంపర్ ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు శుభవార్త. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సంస్థ ప్రత్యేక రీఛార్జి ప్లాన్ ను తీసుకొచ్చింది. డేటాకు అధిక ప్రాధాన్యతనిస్తూ మూడు రీఛార్జి ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. వీటితో కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. కేవలం డేటా మాత్రమే వస్తుంది.
రూ.251 ప్లాన్
దీపావళి పర్వదినం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నరూ. 251 ప్లాన్ చూస్తే.. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 70 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు. ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ లేవు. బీఎస్‌ఎన్‌ల్ (BSNL) మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 3జీబీ డేటాను అదనంగా పొందొచ్చు.

రూ.599 ప్లాన్
దీపావళి కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) అందిస్తోన్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 599. వ్యాలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు రోజుకు 3 జీబీ డేటా ఇస్తారు. బీఎస్‌ఎన్‌ల్ (BSNL) మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 3జీబీ డేటాను అదనంగా పొందొచ్చు.
రూ.666 ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) దీపావళి కానుకగా ప్రవేశపెట్టిన మరో రీఛార్జ్ ప్లాన్ రూ.666. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 105 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఇస్తారు. ఎలాంటి డేటా లభించదు. బీఎస్‌ఎన్‌ల్ (BSNL) మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 3జీబీ డేటాను అదనంగా పొందొచ్చు.
బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇటీవలే 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలన్నీ 5జీని ప్రవేశపెట్టి 6జీ కోసం అడుగులు వేస్తున్న తరుణంలో 4జీని ప్రారంభించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వీటికి అధికారులు ఏం సమాధానం చెబుతారో..
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications