అక్కడ గేట్లు తెరిస్తే, ఇక్కడ గొడుగుతో వచ్చారు(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. పలు ప్రాజెక్టుల గేట్లు తెరిచారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో నీరు ఉప్పొంగింది. రుతు పవనాలు, అల్పపీడనాల వల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తున్న విషయం తెలిసిందే.

ఐదు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రానికి వాయువ్య దిశగా కదులుతూ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను ఆనుకొని స్థిరంగా కొనసాగింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు కోస్తా రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరొకొన్నింటిని దారి మళ్లించింది. హౌరా - చెన్నై, తిరుపతి-పూరి, దిగా-విశాఖ రైళ్లు రద్దు కాగా, హౌరా-యశ్వంత్‌పూర్, హౌరా-వాస్కో, వాస్కో-హౌరా రైళ్లు ఖరగ్‌పూర్, నాగ్‌పూర్-బలార్ష మీదుగా దారి మళ్ళించారు. వర్షాల కారణంగా హైదరాబాద్ - హౌరా ఈస్ట్ కోస్ట్ 6 గంటలు , సికింద్రాబాద్-శాలిమార్, చెన్నై-హౌరా రైల్లు 10 గంటలు ఆలస్యం కానున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది.

వర్షం 1

వర్షం 1

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. మద్దిగూడలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో నిండిపోయింది.

వర్షం 2

వర్షం 2

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. మద్దిగూడలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో నిండింది.

వర్షం 3

వర్షం 3

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. మద్దిగూడలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో నిండిపోయింది. దీంతో గేట్లు ఓపెన్ చేశారు.

వర్షం 4

వర్షం 4

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. దీంతో మద్దిగూడలోని మండల పరిషత్ పాఠశాల ప్రాంగణం నీటితో నిండిన దృశ్యం.

వర్షం 5

వర్షం 5

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. దీంతో మద్దిగూడలోని ఓ ప్రాంతంలో నీటితో నిండిన దృశ్యం.

వర్షం 6

వర్షం 6

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. మద్దిగూడలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో నిండిపోయి కళకళలాడుతోంది.

వర్షం 7

వర్షం 7

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. మద్దిగూడలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో నిండిపోయి కళకళలాడుతోంది.

వర్షం 8

వర్షం 8

భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, డ్యాంలు, చెరువులు నిండిపోయాయి. మద్దిగూడలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటితో నిండిపోయింది. దీంతో గేట్లు ఓపెన్ చేశారు.

వర్షం 9

వర్షం 9

ప్రకాశం జిల్లా ఒంగోలు - కొత్తపట్నం మధ్యన ఉన్న నల్లవాగు పొంగి పొర్లడంతో రోడ్డు పైకి వచ్చి చేరిన నీరు. వాహనాలు వెళ్తున్న దృశ్యం.

వర్షం 10

వర్షం 10

ప్రకాశం జిల్లా ఒంగోలు - కొత్తపట్నం మధ్యన ఉన్న నల్లవాగు పొంగి పొర్లడంతో రోడ్డు పైకి వచ్చి చేరిన నీరు. మోకాలు లోతు నీటిలో నడుస్తున్న దృశ్యం.

వర్షం 11

వర్షం 11


రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాదు తడిసి ముద్దయింది. రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని ఓ చోట ట్రాఫిక్ జాం దృశ్యం.

వర్షం 12

వర్షం 12

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాదు తడిసి ముద్దయింది. రోడ్లు జలమయమయ్యాయి. నగరంలో బస్టాపులో గొడుగులు పట్టుకొని నిల్చున్న ప్రయాణీకులు.

వర్షం 13

వర్షం 13

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాదు తడిసి ముద్దయింది. రోడ్లు జలమయమయ్యాయి. నగరంలో బస్టాపులో గొడుగులు పట్టుకొని నిల్చున్న ప్రజలు.

వర్షం 14

వర్షం 14

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాదు తడిసి ముద్దయింది. రోడ్లు జలమయమయ్యాయి. నగరంలో బస్టాపులో గొడుగులు పట్టుకొని నిల్చున్న ప్రజలు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో గొడుకు లేకుండా బయటకు రావడం లేదు.

వర్షం 15

వర్షం 15

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాదు తడిసి ముద్దయింది. రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో గల కోదండరామ్ నగర్‌లో ఇళ్లలోకి వచ్చిన నీరు.

వర్షం 16

వర్షం 16

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాదు తడిసి ముద్దయింది. రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని కర్మన్ ఘాట్ ప్రాంతంలో గల కోదండరామ్ నగర్‌లో ఇళ్లలోకి వచ్చిన నీరు.

వర్షం 17

వర్షం 17

దిల్‌సుఖ్ నగర్‌లోని కోదండరామ్ నగర్ నీట మునిగిపోయింది. పోచమ్మ గుడి వద్ద మోకాలిలోతు నీటిలో ఆడుకుంటున్న చిన్న పిల్లలు.

వరద

వరద

గుంటూరు జిల్లాలో ఓ ఆర్టీసి బస్సు వరద నీటిలో నిలిచిపోయింది.ప్రయాణీకులను తాడు సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసుకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+