ఆభరణాల మెరుపులు: మోడళ్ల తళుకులు(పిక్చర్స్)

హైదరాబాద్: ఆభరణాల రంగంలో వస్తున్న నూతన మార్పులు, డిజైన్లను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్న హైదరాబాద్ జువెలరీ పెరల్స్ అండ్ జెమ్స్ ఫెయిర్ మరోమారు నగరవాసుల ముందుకొచ్చింది. జూన్ 7 నుంచి 9 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఈ ఫెయిర్ జరగబోతోతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను హోటల్ తాజ్ కృష్ణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు వెల్లడించారు.

ఆ జువెలరీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబోయే ఆభరణాలతో ప్రివ్యూ ఏర్పాటు చేశారు. డ్రీమ్స్ సంస్థ వజ్రాభరణాలతోపాటు మంగత్‌రామ్ ఎమరాల్డ్స్ కలెక్షన్, మీనాక్షి జువెలర్స్ వారి అన్ కట్ డైమండ్ ఆభరణాలతో పలువురు మోడళ్లు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.

పలు డిజైన్లలో రూపొందించిన నగలు ధరించి పలువురు మోడళ్లు హొయలుపోయారు. దాదాపు 130మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్న ఈ ఫెయిర్ పూర్తిగా బి2బి తరహాలో జరుగుతుందని.. సాధారణ కొనుగోలుదారులకు ప్రవేశం ఉందని యుబిఎం ఇండియా జువెలరీ ఎగ్జిబిషన్స్ ఫోర్ట్ పోలియో గ్రూప్ డైరెక్టర్ క్రాంతి నగ్వేకర్ పేర్కొన్నారు.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాల రంగంలో వస్తున్న నూతన మార్పులు, డిజైన్లను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్న హైదరాబాద్ జువెలరీ పెరల్స్ అండ్ జెమ్స్ ఫెయిర్ మరోమారు నగరవాసుల ముందుకొచ్చింది.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

జూన్ 7 నుంచి 9 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఈ ఫెయిర్ జరగబోతోంది.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఇందుకు సంబంధించిన వివరాలను హోటల్ తాజ్ కృష్ణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు వెల్లడించారు.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆ జువెలరీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబోయే ఆభరణాలతో హోటల్ తాజ్ కృష్ణలో ప్రివ్యూ ఏర్పాటు చేశారు.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

డ్రీమ్స్ సంస్థ వజ్రాభరణాలతోపాటు మంగత్‌రామ్ ఎమరాల్డ్స్ కలెక్షన్, మీనాక్షి జువెలర్స్ వారి అన్ కట్ డైమండ్ ఆభరణాలతో పలువురు మోడళ్లు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

పలు డిజైన్లలో రూపొందించిన నగలు ధరించి పలువురు మోడళ్లు హొయలు పోయారు.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

దాదాపు 130మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్న ఈ ఫెయిర్ పూర్తిగా బి2బి తరహాలో జరుగుతుందని.. సాధారణ కొనుగోలుదారులకు ప్రవేశం ఉందని యుబిఎం ఇండియా జువెలరీ ఎగ్జిబిషన్స్ ఫోర్ట్ పోలియో గ్రూప్ డైరెక్టర్ క్రాంతి నగ్వేకర్ పేర్కొన్నారు.

ఆభరణాలతో మోడళ్ల తళుకు

ఆభరణాలతో మోడళ్ల తళుకు

డ్రీమ్స్ సంస్థ వజ్రాభరణాలతోపాటు మంగత్‌రామ్ ఎమరాల్డ్స్ కలెక్షన్, మీనాక్షి జువెలర్స్ వారి అన్ కట్ డైమండ్ ఆభరణాలతో పలువురు మోడళ్లు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+