ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్ (పిక్చర్స్)

హైదరాబాద్: శనివారం కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కిరాక్ సినిమా హీరోయిన్ చాందిని పాల్గొన్నారు. ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ ఛారిటీకి ఇవ్వనున్నారు.

మంజీరా మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేకానంద గజ్జెల మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 'ఈ ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్ ద్వారా కొంత డబ్బుని సమీకరించి ఎఎల్ఎస్ రీసెర్చీకి' అందిస్తామన్నారు. 'మా మాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యావత్ హైదరాబాద్ నుంచి ప్రజలు వచ్చి విజయ వంతం చేశారని' అన్నారు.

ఐస్ బకెట్ ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రజలు పాల్గోన్నారు. స్నేహితులు, ఫ్యామీలీలతో కలిసి మరీ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూకట్ పల్లి, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతులు, యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

 ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌కి వస్తున్న 'కిరాక్' హీరోయిన్ చాందిని.

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువకుడు.

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువకులు.

 ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొన్న 'కిరాక్' హీరోయిన్ చాందిని.

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువతి.

 ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువకులు.

 ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువకులు.

 ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువకుడు.

 ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువకుడు.

 ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో 'కిరాక్' హీరోయిన్

కూకట్ పల్లిలోని మంజీరా మాల్‌లో ఏర్పాటు చేసిన ఎఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గోన్న యువతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+