స్టేషన్లో మహిళ సూసైడ్‌యత్నం, స్వతంత్ర అభ్యర్థి సూసైడ్

స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శీలం సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన శీలం తణుకులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు.
అయితే, శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని, తనకు ఫోన్‌లో బెదిరింపులు వస్తున్నాయని చెప్పి ఇల్లు వదిలి పారిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున తాడేపల్లిగూడెం సమీపంలో ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications