దు:ఖసాగరంలో మునిగిన నరసారావుపేట : కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు
అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంతిమయాత్ర నరసారావుపేటలో కొనసాగుతుంది. హితులు, సన్నిహితులు వెంట రాగా, కుటుంబసభ్యుల రోదనలతో, టీడీపీ శ్రేణులు పాదం పాదం కలుపగా అంతిమయాత్ర సాగుతోంది. నరసారావుపేట నుంచి కోడెల శివప్రసాద్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా విధులు నిర్వర్తించి, నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతీ ఒక్కరిని పేరుతో ఆప్యాయంగా పలకరిస్తూ ..ఉండేవారని, మంచి చెడులను తెలుసుకొనేవారని గుర్తుచేస్తుకుంటూ గద్గత స్వరంతో రోదిస్తున్నారు నరసారావుపేట స్థానికులు.
కోడలె శివప్రసాద్ ఇంటి నుంచి అంత్యక్రియలు నిర్వహించే చోటుకు భారీగా జనం తరలిరాగా అంతిమయాత్ర జరుగుతుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్వయంగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. తమ నేతకు కన్నీటి వీడ్కోలు పలుకున్నారు, చంద్రబాబుతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇతర టీడీపీ నేతలు ఉన్నారు.

మరోవైపు అంతిమయాత్ర వాహనంపై టీడీపీ నేత, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ అభిమాన నేత కోడెల శివప్రసాద్ లేరనే వార్తను నరసారావుపేట వాస్తవ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతూ అంతిమ వీడ్కోలు పలుకున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications