ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు(పిక్చర్స్)
హైదరాబాద్: లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ విద్యార్దులు కళాశాలలో ప్రెషర్స్ డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఛానల్ వికి చెందిన కరణ్ కుంద్రా హాజరయ్యారు. ఈ కార్యక్రమం పార్క్ హోటల్స్‌లో జరిగింది.
ఛానల్ విలో నటిస్తున్న కరణ్ కుంద్రా ఈ కార్యక్రమ ముఖ్య అతిధిగా హాజరవ్వడం మరింత శోభనిచ్చింది. సీనియర్ విద్యార్దులు జూనియర్ విద్యార్దులకు అత్యంత అధ్బుతంగా వెల్‌కమ్ చెప్పారు. ఎఫ్ ప్రొడక్షన్స్ చేత ఈ కార్యక్రమం ఆతిథ్యం ఇవ్వబడింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న కరణ్ కుంద్రా యువతులతో పోటోలకు ఫోజులిచ్చి అలరించారు.
సాధారణంగా చాలా కాలేజీల్లో ఈ ప్రెషర్స్ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇలా ప్రెషర్స్ డే వేడుకలు నిర్వహించడం వల్ల జూనియర్లకి, సీనియర్లకి అంతరాయం తగ్గి త్వరగా కలసిపోవడంతో పాటు, సోదర భావం పెరుగుతుంది. సీనియర్లు, జూనియర్లకు కెరీర్ కు సంబంధించిన సూచనలు, కోర్సు వివరాలు తెలియజేస్తుంటారు.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పాల్గోన్న కరణ్ కుంద్రా. యువతులతో పోటోలకు ఫోజులు.

పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పాల్గోన్న కరణ్ కుంద్రా.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పాల్గోన్న జూనియర్స్.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో డ్యాన్స్ చేస్తున్న జంట.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో డ్యాన్స్ చేస్తున్న జంట.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పోటోకు పోజులిచ్చిన ఓ యువతి.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పాల్గోన్న కరణ్ కుంద్రా. కళాశాల యాజమాన్యంతో ఫోటోకు ఫోజులిస్తున్న కరణ్ కుంద్రా.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పాల్గోన్న కరణ్ కుంద్రా. కళాశాల యాజమాన్యంతో ఫోటోకు ఫోజులిస్తున్న కరణ్ కుంద్రా.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పాల్గోన్న జూనియర్స్.

ప్రెషర్స్ డేలో అందాలు ఆరబోసిన యువతులు
పార్క్ హోటల్స్‌లో జరిగిన లకోతియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రెషర్స్ డేలో పాల్గోన్న కరణ్ కుంద్రా. యువతులతో పోటోలకు ఫోజులు.

Click it and Unblock the Notifications