జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షర్మిల మేడమ్, మైండ్ బ్లాక్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన సోదరి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గొడవలు తారా స్థాయికి చేరాయని వెలుగు చూసింది. ఆస్తి పంపకాల విషయంలో జగన్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో ఆయన సోదరి షర్మిల ఘాటుగానే కౌంటర్ ఇచ్చారని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులు ఆయన కుటుంబ సభ్యులందరికీ భాగం ఉందని, అందులో ఎలాంటి వివాదాలు లేవని ఇంతకాలం కొందరు వైసీపీ నాయకులు చెబుతూ వచ్చారు. వైఎస్ షర్మిల రాజకీయంగా అనేక విమర్శలు చేసినా కూడా తను ఏమాత్రం పట్టించుకోలేదని, ఆస్తుల విషయంలో మీరు అంత కచ్చితంగా ఉంటే నేను అంతే కచ్చితంగా ఉంటానని షర్మిల ఆమె అన్న జగన్ కు తేల్చి చెప్పారని వెలుగు చూసింది

Leaders of the ruling party say that Sharmila is angry with former CM Jagan

ఈ విషయంలో వైఎస్ షర్మిల రాసిన లేఖ ఇదే అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. మీరు నన్ను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని, నీకు నేను ఆస్తులు ఎందుకు భాగం ఇవ్వాలని షర్మిల ఆమె అన్న జగన్ ను ప్రశ్నించారని సమాచారం. సరస్వతి సిమెంట్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి అంటూ నా మీద, మన అమ్మ మీద కేసు ఎందుకు వేశావు అని షర్మిల జగన్ ను నిలదీశారని తెలిసింది.

ఈ విషయంలో అధికారికంగా జగన్, షర్మిల కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే జగన్ మాత్రం ఆయన తల్లి చెల్లి మీద ఆస్తుల విషయంలో కోర్టుకు వెళ్లారు. ఈ ఆస్తుల పంపకాల విషయంలో జగన్, షర్మిల మధ్య గొడవలు జరుగుతున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా ఇప్పుడు జగన్ ఆయన తల్లి, చెల్లి గురించి ఆస్తుల విషయంలో కోర్టుకు వెళ్లడం కలకలం రేపుతోంది.

సొంత తల్లి, చెల్లిని వదలను జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఇతర పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తల్లి, చెల్లిని కోర్టుకు లాగుతున్న జగన్ ప్రజల ఆస్తుల విషయంలో ఊరికే ఉంటారా అంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఫస్ట్ జగన్ వాళ్ళ ఇంటి విషయాలు చెక్క దిద్దుకుంటే ఆ తర్వాత ప్రజల గురించి ఆలోచించాలని, అంతవరకు ప్రజల్లోకి వచ్చే అర్హత లేదని ఇతర పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+