Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ష్యాషన్ ఫర్ ఏ కాజ్: ర్యాంపుపై అదరగొట్టారు(పిక్చర్స్)

హైదరాబాద్: ర్యాంపుపై రొటీన్ మోడల్స్ లేరు. కానీ ఫ్యాషన్ లుక్ మాత్రం ప్రత్యేకంగా కనిపించింది. రొటీన్‌కు శుక్రవారం సాయంత్రం హోటల్ కత్రియాలో ఫ్యాషన్ షో జరిగింది. మోహన్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్ షో నిర్వహించారు.

వైష్, కలర్ ది ఎర్త్ డిజైనింగ్ వస్త్రాల్లో మోడల్స్, సామాజిక కార్యకర్తలు ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ షోలో సినీ నటి మధులగ్నదాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఈ ఫ్యాషన్‌లో టీవీ యాంకర్ ఝాన్సీ, డాక్టర్ సుమన్ సయాని, డిజైనర్ హేమ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుమన నవీన్, లలితా రఘురాం, మెట్రో రైల్ బ్రాండ్ అంబాసిడర్ ప్రీతిమోహన్, మోహన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి కుమార్, ఇతర సామాజిక కార్యకర్తలు సైతం ర్యాంపుపై అదరగొట్టారు. ఓమ్ బై వైష్ అంటూ వైష్ణవి రఘురాం డిజైన్ చేసిన ఇండోవెస్ట్రన్ వస్త్రాలను నగర యువతులు ధరించి ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ర్యాంపుపై రొటీన్ మోడల్స్ లేరు. కానీ ఫ్యాషన్ లుక్ మాత్రం ప్రత్యేకంగా కనిపించింది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

రొటీన్‌కు శుక్రవారం సాయంత్రం హోటల్ కత్రియాలో ఫ్యాషన్ షో జరిగింది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మోహన్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్ షో నిర్వహించారు.

టీవీ యాంకర్ ఝాన్సీ

టీవీ యాంకర్ ఝాన్సీ

ఫ్యాషన్‌లో పాల్గొని ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తున్న టీవీ యాంకర్, నటి ఝాన్సీ.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

వైష్, కలర్ ది ఎర్త్ డిజైనింగ్ వస్త్రాల్లో మోడల్స్, సామాజిక కార్యకర్తలు ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షోలో సినీ నటి మధులగ్నదాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేస్తున్న సామాజిక కార్యకర్త.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేస్తున్న దృశ్యం.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేస్తున్న యువతి.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఓమ్ బై వైష్ అంటూ వైష్ణవి రఘురాం డిజైన్ చేసిన ఇండోవెస్ట్రన్ వస్త్రాలను నగర యువతులు ధరించి ప్రదర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+