ఇది సినిమా కాదు బ్రదర్.. పవన్ కల్యాణ్‌కు అదిరిపోయే కౌంటర్
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వెళ్లిపోవాలని పవన్ కళ్యాణ్... హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదవడానికి ఇది సినిమా కాదు అంటూ ఎద్దేవా చేశారు . 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అంతేకాకుండా, ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేసినపుడు నాయకుడు అనేవాడు ఆలోచించి మాట్లాడాలని కూడా వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి ప్రతిస్పందనగానే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications