ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి: ఆ షోలకు అనుమతి లేదు!
చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
విజయవాడ: చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అర్ధరాత్రి సినిమాల వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు అంటున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతిచ్చారు.
సుదీర్ఘ విరామం అనంతరం.. అంటే దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి సినిమా (రేపు) బుధవారం నాడు విడుదలవుతోంది. ఆ మరుసటి రోజు బాలయ్య నటించిన చారిత్రాత్మక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలవుతోంది.

కాగా, ఖైధీ నెం 150, గౌతమిపుత్ర శాతర్ణి టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున వరుస కడుతున్నారు. టికెట్లు అమ్ముడయ్యాయంటూ థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ రెండు సినిమాల టిక్కెట్లు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయని అంటున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications