పవన్ కల్యాణ్ మూడో భార్యకు రష్యాలో ఎన్ని వందల కోట్లు ఉన్నాయో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు.ఇక 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లు పవన్ ఓడిపోవడం జరిగింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి, బీజేపీ, టీడీపీతో జత కట్టారు పవన్ కల్యాణ్.
జగన్‌ను ఓడించడం తన ఒక్కడి వల్ల కాదని చెప్పిన పవన్.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ప్రతిజ్ఞ చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్ధులు విజయం సాధించారు.తొలిసారి ఎమ్మెల్యే అయిన

అన్నా లెజ్నెవా 1980లో రష్యాలో జన్మించారు. ఆమె మోడల్-నటి, ఆమె 2011లో తీన్ మార్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారామె. ఆ సమయంలో పవన్‌తో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో వీరు సెప్టెంబర్ 30, 2013న వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, అంజనా పవనోవా కుమార్తె ఉన్నారు. ఇక అన్నా లెజ్నెవాకు భారీగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. లెజ్నేవాకు సింగపూర్‌లో హోటల్‌తో పాటు రష్యా మరియు సింగపూర్ రెండింటిలో ఆస్తులతో కలిపి దాదాపు రూ.1800 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. అయిదే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అన్నా లెజ్నెవాక ఆస్తులకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications