నెక్లెస్‌రోడ్‌లో గాలి పటాలెగిరేసిన యువతులు, సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్‌లో గాలి పటాల సందడి నెలకొంది. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రజాప్రతినిధులు, స్థానికులతోపాటు విదేశీయులు కూడా గాలి పటాలు ఎగురవేసి సందడి చేశారు.

భారీగా హాజరైన యువతులు, మహిళలు గాలి పటాలు ఎగరేసి ఆనందం వ్యక్తం చేశారు. మరికొందరు ఉత్సాహంగా నృత్యాలు చేసి సందడి చేశారు. అంతకుముందు నెక్లెస్‌రోడ్డులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పతంగుల పండగ ప్రారంభమైంది.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, గ్రేటర్ అధ్యక్షడు వెంకటరెడ్డి, సీనియర్ నేతలు బద్దం బాల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, వెంకటరమణ తదితరులు మోడీ, ఒబామా చిత్రాలున్న పతంగుల్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. సంక్రాంతి సంప్రదాయబద్దమైన పండగ అని అన్నారు. పిండివంటలు, గొబ్బిళ్లు తదితరాలతో సందడి నెలకొంటుందని చెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా ఘనంగా ఈ పండగ జరుపుకుంటున్నారని తెలిపారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

సంక్రాంతి పండగను పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్‌లో గాలి పటాల సందడి నెలకొంది.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

పీపుల్స్ ప్లాజా వద్ద ప్రజాప్రతినిధులు, స్థానికులతోపాటు విదేశీయులు కూడా గాలి పటాలు ఎగురవేసి సందడి చేశారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

భారీగా హాజరైన యువతులు, మహిళలు గాలి పటాలు ఎగరేసి ఆనందం వ్యక్తం చేశారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

భారీగా హాజరైన యువతులు, మహిళలు గాలి పటాలు ఎగరేసి ఆనందం వ్యక్తం చేశారు.
మరికొందరు ఉత్సాహంగా నృత్యాలు చేసి సందడి చేశారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

అంతకుముందు నెక్లెస్‌రోడ్డులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పతంగుల పండగ ప్రారంభమైంది.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, గ్రేటర్ అధ్యక్షడు వెంకటరెడ్డి, సీనియర్ నేతలు బద్దం బాల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, వెంకటరమణ తదితరులు మోడీ, ఒబామా చిత్రాలున్న పతంగుల్ని ఎగురవేశారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

ఈ సందర్భంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. సంక్రాంతి సంప్రదాయబద్దమైన పండగ అని అన్నారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

పిండివంటలు, గొబ్బిళ్లు తదితరాలతో సందడి నెలకొంటుందని చెప్పారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా ఘనంగా ఈ పండగ జరుపుకుంటున్నారని తెలిపారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

సంక్రాంతి పండగను పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్‌లో గాలి పటాల సందడి నెలకొంది.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

పీపుల్స్ ప్లాజా వద్ద ప్రజాప్రతినిధులు, స్థానికులతోపాటు విదేశీయులు కూడా గాలి పటాలు ఎగురవేసి సందడి చేశారు.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

సంక్రాంతి పండగను పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్‌లో గాలి పటాల సందడి నెలకొంది.

కైట్స్ ఫెస్టివల్

కైట్స్ ఫెస్టివల్

పీపుల్స్ ప్లాజా వద్ద ప్రజాప్రతినిధులు, స్థానికులతోపాటు విదేశీయులు కూడా గాలి పటాలు ఎగురవేసి సందడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+