అశ్లీలం..: ప్లే బాయ్ వద్ద హల్‌చల్, బద్దలైంది (పిక్చర్స్)
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్‌లో ప్రారంభమైన ప్లే బాయ్ క్లబ్ ముందు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా క్లబ్‌లో అశ్లీలం, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ శనివారం రాత్రి వారు ఆందోళన నిర్వహించారు.
కస్టమర్లలా క్లబ్‌లోకి ప్రవేశించిన 11 మంది కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ అక్కడున్న టీ పాయ్‌ను ధ్వంసం చేశారు. మాదాపూర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బీజేవైఎం
సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్‌లో ప్రారంభమైన ప్లే బాయ్ క్లబ్ ముందు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

బిజెవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పదకొండు మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేవైఎం
ఇలా ఉండగా ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటును నిరసిస్తూ క్లబ్ ముందు పలు సామాజిక, మహిళ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బీజేవైఎం
క్లబ్ నిర్వాహకులకు వ్యతిరేకంగా, క్లబ్‌ను బంద్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం వదిలేశారు.

బీజేవైఎం
సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్‌లో ప్రారంభమైన ప్లే బాయ్ క్లబ్ ముందు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్

Click it and Unblock the Notifications