బాబు నోట కొత్త మాటలు, విశాఖ సినీ సిటీగా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట మంగళవారం కొత్త మాటలు వచ్చాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఆయన ఒక్కసారిగా రాగి సంకటి, నాటుకోడి పులుసు గురించి మాట్లాడారు. దీంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు.
ప్రజాశక్తి 34వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక సంచికను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు నాటు కోడి పులుసు, రాగి సంకటి గురించి మాట్లాడారు.
కాగా, చంద్రబాబు పలువురు అధికారులు, మంత్రులతో మంగళవారం భేటీ అయి బిజీబిజీగా గడిపారు. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా కలిశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం షెల్, గెయిల్, జీడీఎప్ సూయెజ్ అధికారులు లేక్ వ్యూ అతిధి గృహంలో కలిశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం షెల్, గెయిల్, జీడీఎప్ సూయెజ్ అధికారులు లేక్ వ్యూ అతిధి గృహంలో కలిశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో దక్షిణాది సినీ ప్రముఖులు కలిశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో దక్షిణాది సినీ ప్రముఖులు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు విశాఖను చిత్రసీమ కేంద్రంగా మారుస్తామని చెప్పారు.

చంద్రబాబు
తెలకపల్లి రవి రాసిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబుకు పుష్పగుచ్ఛం ఇస్తూ..

చంద్రబాబు
తెలకపల్లి రవి రాసిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగానే చంద్రబాబు రాగి సంకటి, నాటు కోడి పులుసు గురించి మాట్లాడారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధ కలిశారు.

గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం సచివాలయంలో పలువురు అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపారు.

Click it and Unblock the Notifications