అర్ధరాత్రి బాబు సర్‌ప్రైజ్, బ్రెడ్ ఇచ్చిన మనోజ్ (పిక్చర్స్)

విశాఖపట్నం: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులను ఓదార్చుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో రాహుల్ పర్యటించారు.

ఉత్తరాంధ్రలో హుధుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ఎపిఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆపన్నహస్తం అందించింది. తుపాను బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్ల విరాళం ప్రకటించింది.

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను మినహాయించి మిగిలిన పది జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎపిఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, చంద్రబాబు శనివారం రాత్రి విశాఖలో హఠాత్తుగా పర్యటించి ఆశ్చర్యపరిచారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అర్ధరాత్రి విశాఖలో హఠాత్తుగా పర్యటంచి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులను ఓదార్చుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో రాహుల్ పర్యటించారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులను ఓదార్చుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో రాహుల్ పర్యటించారు.

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. ఓ చిన్నారికి బ్రెడ్ పాకెట్ ఇస్తూ...

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. ఓ మహిళకు బ్రెడ్ పాకెట్ ఇస్తూ..

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. తనను చూసేందుకు వచ్చిన వారికి మనోజ్ అభివాదం.

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల్లో భాగంగా తాడు లాగుతున్న మంచు మనోజ్.

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. చిన్నారితో మంచు మనోజ్.

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. చిన్నారిని ఎత్తుకున్న హీరో మనోజ్.

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. చిన్నారితో ఆడుకుంటూ..

మంచు మనోజ్

మంచు మనోజ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విశాఖపట్నంలో హుధుద్ తుఫాను బాధితులను పరామర్శించారు. బిస్కట్ ప్యాకెట్లు ఇస్తున్న మనోజ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+