విజయం మనదే: మహానాడులో పవన్, మోడీ!(పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్కడకు చేరుకుని టిడిపి జెండాను ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అలాగే బాలయోగి, ఎర్నన్నాయుడు, లాలాజాన్ పాషా, పరిటాల రవి, మాధవ రెడ్డిలకు బాబు నివాళులర్పించారు.

అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన సిబిరాలను ప్రారంభించారు. మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత... పదేళ్ల తర్వాత తొలిసారి సీమాంధ్రలో అధికారంలోకి రావడంతో టిడిపి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇందులో చంద్రబాబు, మోడీ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఫోటోలతో విజయం మనదే అంటూ ప్రదర్శిస్తున్న కార్యకర్తలు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. చంద్రబాబు పక్కన ఎన్టీఆర్ వేషధారణలో అభిమాని.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. హాజరైన నందమూరి హరికృష్ణ.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహానాడులో రుచికరమైన వంటకాలు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహానాడులో రుచికరమైన వంటకాలు. భోజనం చేస్తూ...

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహానాడులో రుచికరమైన వంటకాలు. వంట వండుతూ...

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహానాడులో చిత్ర ప్రదర్శన దృశ్యం.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహానాడులో కళాకారులు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహానాడులో మహిళా నేతలు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చంద్రబాబు నాయుడు

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ నన్నపనేని చెప్పేది వింటున్న చంద్రబాబు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఓ కార్యకర్తను పరామర్శిస్తున్న చంద్రబాబు.

మహానాడు.

మహానాడు.

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మహిళా కళాకారుల ప్రదర్శన.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఓ సీనియర్ కార్యకర్త చెప్పేది వింటూ నారా లోకేష్

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. నారా లోకేష్, పక్కన పరిటాల శ్రీరామ్.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఏదో రాస్తున్న నారా లోకేష్.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. హాజరైన నారా లోకేష్, పక్కన వల్లభనేని వంశీ.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్న చంద్రబాబు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్న చంద్రబాబు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+