ముంబైలో హైదరాబాద్ విద్యార్థిని మృతి (పిక్చర్స్)
హైదరాబాద్: ముంబైలోని జస్లోక్ ఆస్పత్రి హాస్టల్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన హైదరాబాదుకు చెందిన వైద్య విద్యార్థిని దివ్య మృతదేహం ఆదివారం మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. బంధుమిత్రులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దివ్య అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం అంబర్‌పేట శ్మశానవాటికలో నిర్వహించారు.
దివ్యది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, రుక్ష్మిణి ఆరోపించారు. దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ప్రతి విషయం తమతో చర్చించేదని అన్నారు.
ముంబయి పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దివ్య మృతిపై ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని ఆమె పెద్దనాన్న రాంమోహన్, సోదరుడు ప్రవీణ్, పలువురు బంధువులు డిమాండ్ చేశారు.

దివ్య 1
ముంబైలోని జస్లోక్ ఆస్పత్రి హాస్టల్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన హైదరాబాదుకు చెందిన వైద్య విద్యార్థిని దివ్య మృతదేహం ఆదివారం మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. బంధుమిత్రులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

దివ్య 2
దివ్య అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం అంబర్‌పేట శ్మశానవాటికలో నిర్వహించారు. దివ్యది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, రుక్ష్మిణి ఆరోపించారు.

దివ్య 3
దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ప్రతి విషయం తమతో చర్చించేదని అన్నారు. ముంబయి పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

దివ్య 4
దివ్య మృతిపై ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని ఆమె పెద్దనాన్న రాంమోహన్, సోదరుడు ప్రవీణ్, పలువురు బంధువులు డిమాండ్ చేశారు.

దివ్య 5
హైదరాబాదుకు చెందిన వైద్య విద్యార్థిని ముంబైలో అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందగా, ఆదివారం ఆమె మృతదేహాన్ని నగరానికి తీసుకు వచ్చారు.

దివ్య 6
దివ్య అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం అంబర్‌పేట శ్మశానవాటికలో నిర్వహించారు. దివ్యది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, రుక్ష్మిణి ఆరోపించారు.

దివ్య 7
హైదరాబాదు అడిక్‌మెట్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, రుక్మిణిల కూతురు దివ్య. రాష్ట్రంలో ఎంబిబిఎస్ చేశారు. తర్వాత అనస్తీషియా విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు మూడు నెలల క్రితం ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరారు.

దివ్య 8
గత శుక్రవారం ఉదయం హాస్టలు గదిలో దివ్యను కలుసుకునేందుకు ఆమె స్నేహితురాలు వచ్చారు. పడుకునే ఉన్న దివ్య స్పందించక పోవడంతో విద్యార్థులు ఆమెను వెంటనే జస్లోక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దివ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దివ్య 9
బంధుమిత్రులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దివ్య అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం అంబర్‌పేట శ్మశానవాటికలో నిర్వహించారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications