ఆగి ఉన్న శాంట్రో కారులో మంటలు, దగ్ధం, (పిక్చర్స్)
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నంలో ఓ కారు అగ్నికి ఆహుతి అయ్యింది. నాల్గవ టౌన్ సమీపంలోని కార్ డెకార్ ఎదుట నిలిపి ఉంచిన కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
కారులోని గ్యాస్ లీక్ కావడంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ప్రక్కనున్న మరో మరో కారు స్వల్పంగా దెబ్బ తిన్నది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

కారులో మంటలు
విశాఖపట్నంలో ఓ కారు అగ్నికి ఆహుతి అయ్యింది. నాల్గవ టౌన్ సమీపంలోని కార్ డెకార్ ఎదుట నిలిపి ఉంచిన కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

కారులో మంటలు
కారులోని గ్యాస్ లీక్ కావడంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కారులో మంటలు
ఈ ఘటనలో ప్రక్కనున్న మరో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

కారులో మంటలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుద్వార జంక్షన్ వద్ద ఉన్న సియట్ షోరూం పక్కన ఉన్న వరుణ్ డ్రైవింగ్ స్కూల్‌కు చెందిన రెండు కార్లు రోడ్డుపై నిలిపి ఉంచారు.

కారులో మంటలు
సోమవారం సాయంత్రం ఒక శాంట్రో కారు నుండి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. పక్కనే ఉన్న మరో మారుతీ కారుకు నిప్పు అంటుకుంది.

కారులో మంటలు
నాల్గవ పట్టణ ఎస్సై రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

కారులో మంటలు
ఈ ప్రమాదంలో శాంట్రో కారు పూర్తిగా కాలి బూడిద అయింది. రెండో కారుకు కొద్దిగా నష్టం వాటిల్లిందని నగర పోలీసులు సోమవారం తెలిపారు..












Click it and Unblock the Notifications