హరిదాసుకు విదేశీయులు డబ్బు, యువత హల్‌చల్ (పిక్చర్స్)

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బోసిపోయింది. వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు పండుగ జరుపుకునేందుకు వారి వారి గ్రామాలకు వెళ్లారు.

మరోవైపు, నగరంలో ఉన్నవారు సంక్రాంతి శోభను తిలకించేందుకు మదాపూర్‌లోని శిల్పారామం వెళ్లారు. డూడూ బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో శిల్పారామం సందడిగా మారింది. సంక్రాంతి శోభ కనిపించింది.

హరిదాసుల సంకీర్తనలు, బుడగ దేవర నృత్యాలు, బుడబుక్కల వేషధారణలు అలరించాయి. పల్లె వాతావరణాన్ని కళ్లముందు ఉంచాయి. నగర నలుమూలల నుండి సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చారు.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో హరిదాసుకు డబ్బులు ఇస్తున్న యువతి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.

శిల్పారామంలో సంక్రాంతి

శిల్పారామంలో సంక్రాంతి

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బోసిపోయింది. వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు పండుగ జరుపుకునేందుకు వారి వారి గ్రామాలకు వెళ్లారు.

సంక్రాంతి

సంక్రాంతి

మరోవైపు, నగరంలో ఉన్నవారు సంక్రాంతి శోభను తిలకించేందుకు మదాపూర్‌లోని శిల్పారామం వెళ్లారు. డూడూ బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో శిల్పారామం సందడిగా మారింది. సంక్రాంతి శోభ కనిపించింది.

సంక్రాంతి

సంక్రాంతి

హరిదాసుల సంకీర్తనలు, బుడగ దేవర నృత్యాలు, బుడబుక్కల వేషధారణలు అలరించాయి. పల్లె వాతావరణాన్ని కళ్లముందు ఉంచాయి. నగర నలుమూలల నుండి సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చారు.

సంక్రాంతి

సంక్రాంతి

హరిదాసుల సంకీర్తనలు, బుడగ దేవర నృత్యాలు, బుడబుక్కల వేషధారణలు అలరించాయి. పల్లె వాతావరణాన్ని కళ్లముందు ఉంచాయి. నగర నలుమూలల నుండి సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చారు.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకల నేపథ్యంలో జరిగిన కార్యక్రమాలను తమ కెమెరాలో బందిస్తున్న విదేశీయులు.

సంక్రాంతి

సంక్రాంతి

హరిదాసుల సంకీర్తనలు, బుడగ దేవర నృత్యాలు, బుడబుక్కల వేషధారణలు అలరించాయి. పల్లె వాతావరణాన్ని కళ్లముందు ఉంచాయి.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకల నేపథ్యంలో భారీగా నగర ప్రజలు హాజరై, పలు కార్యక్రమాలు తిలకించారు.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకల నేపథ్యంలో భారీగా నగర ప్రజలు హాజరై, పలు కార్యక్రమాలు తిలకించారు. నరసింహ రూపులోని వ్యక్తితో చిన్నారులు.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి వేడుకల నేపథ్యంలో జరిగిన కార్యక్రమాలను విదేశీయులు ఆసక్తికరంగా తిలకించారు.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకల నేపథ్యంలో జరిగిన కార్యక్రమాలను తమ కెమెరాలో బందిస్తున్న విదేశీయులు.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకల నేపథ్యంలో జరిగిన కార్యక్రమాలను తమ కెమెరాలో బందిస్తున్న విదేశీయులు.

హరిదాసు

హరిదాసు

మాదాపూర్‌లోని శిల్పారామంలో హరిదాసుకు బియ్యం ఇస్తున్న యవతులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో హరిదాసుకు డబ్బులు ఇస్తున్న యువతి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లె వాతావరణం కనిపించింది. ఎద్దుల బండి దృశ్యం.

సంక్రాంతి

సంక్రాంతి

మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లె వాతావరణం కనిపించింది. హరిదాకు డబ్బులు ఇస్తున్న విదేశీయులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+