కేసీఆర్‌ను ఏకేసి, తెలంగాణకు బాబు ఆఫర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య విగ్రహాలను కొత్త రాజధానిలో ఏర్పాటు చేస్తామన్నారు.
మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు సంఘీభావం తెలిపిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. అసలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అంకురార్పణ చేసిందే టీడీపీ అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరు పైన చంద్రబాబు మండిపడ్డారు.

టీడీపీ
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేసిన సందర్భంగా ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన చంద్రబాబు.. మాట్లాడుతున్న దృశ్యం.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులు అర్పించి, అనంతరం ఒక్కరోజు దీక్షను ప్రారంభించారు.

టీడీపీ
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్షలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతరులు.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులు అర్పించి, అనంతరం ఒక్కరోజు దీక్షను ప్రారంభించారు.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఒక్కరోజు దీక్షను చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి, ఎల్ రమణల ముచ్చట్లు.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఒక్కరోజు దీక్షను చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి, మోత్కుపల్లిల ముచ్చట్లు.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబు.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబుతో ఎర్రబెల్లి ముచ్చట్లు.

టీడీపీ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబు మాట్లాడుతున్న దృశ్యం.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications