టీXఏపీ: అశోక్ బొమ్మపై ఆగ్రహం, తొక్కేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్లో తెలంగాణ, ఏపీ ఎన్జీవోల మధ్య గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అబిడ్స్‌లోని ఏపీఎన్జీవో భవన్లో టీఎన్జీవోలు బతుకమ్మ ఆడేందుకు వచ్చారు. వారి ప్రయత్నాన్ని ఏపీఎన్జీవోలు అడ్డుకున్నారు. లోపలికి వచ్చి ఆడడం సరికాదని వారు హితవు పలికారు.
తెలంగాణలో ఉంటూ ఏపీ ఏంటి.. అంటూ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇది ఉమ్మడి రాజధాని అంటూ ఏపీ ఉద్యోగులు దీటుగా సమాధానమిచ్చారు. ఏపీఎన్జీవోలు గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు.
దీంతో మండిపడిన టీఎన్జీవోలు, ఏపీఎన్జీవో భవన్ బోర్డును మార్చేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలు దూషణలకు దిగడంతో దిగాయి. టీఎన్జీవోలు గేటుకు ఉన్న తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారించడంతో వారు తాళం పగులగొట్టే యత్నాన్ని విరమించారు.

ఏపీఎన్జీవో
హైదరాబాదులోని అబిడ్స్‌లో గల ఏపీఎన్జీవో కార్యాలయానికి ఉన్న తాళాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న పోలీసుల దృశ్యం.

ఏపీఎన్జీవో
హైదరాబాదులోని అబిడ్స్‌లో గల ఏపీఎన్జీవో కార్యాలయంలో బతుకమ్మ ఆడేందుకు వచ్చిన తెలంగాణ మహిళా ఉద్యోగులు. తిరిగి వెళ్తున్న దృశ్యం.

ఏపీఎన్జీవో
హైదరాబాదులోని అబిడ్స్‌లో గల ఏపీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ, ఏపి ఎన్జీవోల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. తెలంగాణ ఎన్జీవోలు బతుకమ్మ ఆడతామంటూ ఏపి ఎన్జీవో భవన్‌లోకి వచ్చారు.వారి ప్రయత్నాన్ని ఏపి ఎన్జీవోలు అడ్డుకున్నారు.

ఏపీఎన్జీవోలు
దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఏపి భవన్‌లో బతుకమ్మ ఆడటం సరికాదని ఏపి ఎన్జీవోలు తెలంగాణ ఉద్యోగులకు సూచించారు. మండిపడిన టీఎన్జీవోలు.. ఏపిఎన్జీవో భవన్ బోర్డును మార్చేందుకు ప్రయత్నించారు.

ఏపీఎన్జీవోలు
దీంతో ఏపిఎన్జీవోలు టీఎన్జీవోలను ఏపిభవన్ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత ఏపిఎన్జీవోలు ఏపి భవన్ మెయిన్ గేటుకు తాళం వేశారు. కాగా, బయయ బతుకమ్మ ఆడుతున్న దృశ్యం.

ఏపీఎన్జీవోలు
ఏపీఎన్జీవోలు తాళం వేయడంతో టీఎన్జీవోలు గేటు తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. వారిని అక్కడ్నుంచి పంపించేశారు.

ఏపీఎన్జీవోలు
హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్లో తెలంగాణ, ఏపీ ఎన్జీవోల మధ్య గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అబిడ్స్‌లోని ఏపీఎన్జీవో భవన్లో టీఎన్జీవోలు బతుకమ్మ ఆడేందుకు వచ్చారు. వారి ప్రయత్నాన్ని ఏపీఎన్జీవోలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఏపీఎన్జీవోలు
హైదరాబాదులోని అబిడ్స్‌లో గల ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉన్న ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు ప్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications