బాబు ఝలక్: పొట్లూరికి పవన్‌కళ్యాణ్ నచ్చ చెబుతారా?

ఈ నేపథ్యంలో ఆయన పవన్‌తో భేటీ కానున్నారు. తాను బుధవారం పవన్ కళ్యాణ్‌ను కలుస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చెబుతానని అన్నారు. పొట్లూరి పైన ఆరోపణలు ఉన్నందున చంద్రబాబు టిక్కెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
కాగా, పివిపి పోటీ.. ఆయనకు పవన్ కళ్యాణ్ మద్దతుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పివిపి పోటీ చేయడంలో తప్పేమీ లేదని పవన్ బహిరంగ ప్రకటనలు చేశారు.
ఈ నేపథ్యంలోనే, పవన్‌ను కలుసుకుని తన పోటీ విషయంపై పివిపి చర్చించనున్నట్లు తెలిసింది. పవన్‌తో సమావేశమై ఆయన సలహా మేరకే నడుచుకుంటానని పివిపి తెలిపారు. అయితే, పొట్లూరి పోటీ చేయకపోవచ్చని, పవన్ ఆయనకు నచ్చచెబుతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications