టిలో సంబరాలకు నగరం ఇలా సర్వం సిద్ధం! (పిక్చర్స్)

హైదరాబాద్: జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుండి తెలంగాణవ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు ప్రజలు, పార్టీలు, పలు సంఘాలు సిద్ధమయ్యాయి. జూన్ 2న తెలంగాణలో రాష్ట్రపతి పాలన ముగియనుంది.

జై తెలంగాణ... జైజైర తెలంగాణ! అరవై ఏళ్ల కల నెరవేరే రోజు వచ్చేసింది! 'మా రాష్ట్రం... మా పాలన' అని తెలంగాణ తన సొంత గొంతుకతో కొత్త గీతిక పాడనుంది.

నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, చార్మినార్, గన్‌పార్క్, తెలంగాణ భవన్‌తోపాటు... భాగ్యనగరి వ్యాప్తంగా అనేక చోట్ల ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణవాదుల ఉరిమే ఉత్సాహానికి అద్దం పట్టేలా.. దిక్కులు పిక్కటిల్లేలా.. బాణసంచా పేలనుంది. వారణాసి నుంచి ప్రత్యేకంగా మూడు ట్రక్కుల మతాబులు వచ్చేశాయి.

తెలంగాణ

తెలంగాణ

ఆదివారం రాత్రి నెక్లెస్ రోడ్‌లో జరిగే వేడుకల్లో నటకాచ శాసనసభ్యులు పాల్గొంటారు. రాత్రంతా ధూంధాంతో ఉత్సాహంగా వేడుకలు జరిపేందుకు నటకాచ నేతలు సన్నాహాలు చేశారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ భవన్, నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బాణసంచా పేల్చనున్నారు. సోమవారం ఉదయం కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం... సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు.

తెలంగాణ

తెలంగాణ

ఈ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జనం హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తెలంగాణ

తెలంగాణ

ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు తెలిపారు.

తెలంగాణ

తెలంగాణ

ఉద్యోగ, ఉపాధ్యాయ, పాత్రికేయ, కార్మిక సంఘాలతోపాటు... రాజకీయ పార్టీలు కూడా వేటికవిగా సంబరాలకు సిద్ధమవుతున్నాయి.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ ఆవిర్భావ వేడుకల కారణంగా నగరంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నందుకున దాని చుట్టుపక్కల వాహనానాల రాకపోకలను బంద్ చేస్తున్నారు.

తెలంగాణ

తెలంగాణ

ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చే వారి వాహనాలకోసం పదహారు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.

తెలంగాణ

తెలంగాణ

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదు నగర వ్యాప్తంగా తెరాస, బిజెపి, కాంగ్రెస్, టిటిడిపి.. పలు పార్టీలు వేడుకలకు సిద్ధమయ్యాయి.

తెలంగాణ ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చే వారి వాహనాలకోసం పదహారు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు

తెలంగాణ

తెలంగాణ

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదు నగర వ్యాప్తంగా తెరాస, బిజెపి, కాంగ్రెస్, టిటిడిపి.. పలు పార్టీలు వేడుకలకు సిద్ధమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+