prabhas: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్!

ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో 'సలార్‌' చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రభాస్ అభిమానులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజు అదిరిపోయే న్యూస్‌ చెప్పారు. 'సలార్‌' తర్వాత ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో మరో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు.

 prabhas and prashanth neel film

ఓ ఇంటర్వ్యూలో దిల్‌ రాజు (Dil Raju) మాట్లాడారు. త్వరలోనే ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ల కాంబినేషన్ లో ఓ పౌరాణిక చిత్రం రానుందని చెప్పారు. దానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని చెప్పారు. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయబోతున్నారని, ఇది కూడా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఫుల్లు ఖుషీ అవుతున్నారు.

 prabhas and prashanth neel film

'సలార్‌' (Salaar) టీజర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూన్ లో ఈ టీజర్‌ విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తయిందంటున్నారు. ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' (Adipurush) విడుదలైన వెంటనే ఈ టీజర్‌ను విడుదల చేయబోతున్నారని టాక్‌. సలార్ టీజర్ లో అసలు సినిమా కాన్సెప్ట్ ఏమిటి? అనేది చూపబోతున్నారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+