మహిళా నేత ఇంట్లో పెళ్లి: యువతులతో రికార్డింగ్ డ్యాన్స్, అరెస్ట్
విశాఖ: పెళ్లి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు డ్యాన్సర్లతో పాటు కార్యక్రమం ఏర్పాటు చేసిన ఓ సర్పంచ్ తనయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శోంఠ్యం గ్రామంలో జరిగింది.
బుధవారం అర్ధరాత్రి సమయంలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ చిన్న కుమారుడు పెళ్లి వేడుకల్లో భాగంగా.. పెద్ద కుమారుడు ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారని సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు డ్యాన్సర్లను అరెస్టు చేశారు. రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్యాన్సర్లు అసభ్యంగా నృత్యాలు చేసినట్లుగా తెలుస్తోంది.

కిరాణా దుకాణాలపై పోలీసుల దాడులు
నిజామాబాద్ జిల్లాలోని మద్నూరులో కిరాణా దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు గుట్కా, జర్దా సంచులను స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసులు నమోదు చేశారు.
మహిళ మృతి
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదిపల్లిలో ప్రేమ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఎల్లమ్మ అనే మహిళను ప్రత్యర్థులు గొడ్డళ్లతో నరికి చంపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications