స్వచ్ఛ హైదరాబాద్: రౌడీషీటర్లూ ఊడ్చేశారు(పిక్చర్స్)
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం దాదాపు 400 మంది రౌడీ షీటర్లు ఓవైసీనగర్లోని ఫైగర్ టూంబ్స్ వద్ద చెత్తా చెదారం తొలగించి శుభ్రం చేశారు.
హైదరాబాదు నగరంలోని సంతోష్‌నగర్ పరిధిలో ఉన్న 18 పోలీస్స్టేషన్లలో పోలీసులు మంగళవారంనాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బందితో పాటు దాదాపు 400 మంది రౌడీషీటర్లు పాల్గొన్నారు.
స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. స్వచ్ఛ హైదరాబాదులో పాల్గొనడానికి రౌడీ షీటర్లు ఆసక్తి చూపించారని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రజలతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించారని, వారిలో మార్పు వస్తోందని వారు చెప్పారు.

స్వచ్ఛ హైదరాబాద్
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం దాదాపు 400 మంది రౌడీ షీటర్లు ఓవైసీనగర్లోని ఫైగర్ టూంబ్స్ వద్ద చెత్తా చెదారం తొలగించి శుభ్రం చేశారు.

స్వచ్ఛ హైదరాబాద్
హైదరాబాదు నగరంలోని సంతోష్‌నగర్ పరిధిలో ఉన్న 18 పోలీస్స్టేషన్లలో పోలీసులు మంగళవారంనాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు.

స్వచ్ఛ హైదరాబాద్
ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బందితో పాటు దాదాపు 400 మంది రౌడీషీటర్లు పాల్గొన్నారు.స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు.

స్వచ్ఛ హైదరాబాద్
స్వచ్ఛ హైదరాబాదులో పాల్గొనడానికి రౌడీ షీటర్లు ఆసక్తి చూపించారని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications