హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమంగా నెమలిని దాచారు, సీజ్ చేశారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సురభి గార్డెన్స్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. దాదాపు యాభై ఏళ్ల క్రితం గృహావసరాల నిమిత్తం మూడు ఎకరాలకు పైగా లీజుకు తీసుకున్న సురభి గార్డెన్స్ యజమాని, అనుమతులు లేకుండా వాణిజ్యపరమైన అంశాలకు వినియోగించడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనుమతులు లేకుండా డీజే, లైసెన్స్ లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు. అంతేకాదు, దానిని సబ్ లీజుకు, ఫంక్షన్లకు ఇవ్వడం చేశారు.

లోపల పక్షులు, జంతువులను పెంచుతున్నారు. దీంతో సురభి ఫంక్షన్ హాలు పైన గురువారం అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి, వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

సురభి గార్డెన్స్

సురభి గార్డెన్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంటెన్మెంట్ బోర్డు పరధిలో గల సురభి గార్డెన్స్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేశారు.

సురభి గార్డెన్స్

సురభి గార్డెన్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంటెన్మెంట్ బోర్డు పరధిలో గల సురభి గార్డెన్స్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. గురువారం నాడు అటవీ శాఖ అధికారులు సోదాలు చేశారు.

సురభి గార్డెన్స్

సురభి గార్డెన్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంటెన్మెంట్ బోర్డు పరధిలో గల సురభి గార్డెన్స్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. పెంచుతున్న నెమలి.

సురభి గార్డెన్స్

సురభి గార్డెన్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంటెన్మెంట్ బోర్డు పరధిలో గల సురభి గార్డెన్స్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సీజ్ చేసిన దృశ్యం.

English summary
Secunderabad Cantonment Board (SCB) officials seized Surabhi Gardens for allegedly running a function hall without trade licence and resorting to various other violations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X