తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నంలో ఉండేవారికి మాత్రమే

వేసవి సెలవులు ముగియడం.. విద్యాసంస్థలు తెరుచుకోవడంతో రైళ్లకు రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గతంలో తిరుగుతున్నవాటిని మరికొన్ని నెలలు పొడిగించడం, మరికొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం చేసింది. వాటి వివరాలు తెలుసుకుందాం.

నెం. 07053 కాచిగూడ నుంచి బికనీర్ వరకు. ఆగస్టు 26వ తేదీ వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
నెం. 07054 బికనీర్ నుంచి కాచిగూడ వరకు. ఆగస్టు 29వ తేదీ వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.

hyderabad and vizag

నెం. 03245 దానాపూర్ నుంచి బెంగళూరు వరకు. ఆగస్టు 16వ తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెం. 03246 బెంగళూరు నుంచి దానాపూర్ వరకు. ఆగస్ట్ 18వ తేదీ వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.

నెం. 08543 విశాఖపట్నం నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వరకు. జులై 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
నెం. 08544 బెంగళూరు కంటోన్మెంట్ నుంచి విశాఖపట్నం వరకు. జులై 31వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది.

నెం. 07195 కాజీపేట్ నుంచి దాదర్ వరకు. ఆగస్టు 30వ తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెం. 07196 దాదర్ నుంచి కాజీపేట్ వరకు. ఆగస్టు 31వ తేదీ వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.

నెం. 07197 కాజీపేట్ నుంచి దాదర్ వరకు. ఆగస్టు 26వ తేదీ వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
నెం. 07198 దాదర్ నుంచి కాజీపేట్ వరకు. ఆగస్టు 27వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.

నెం. 07637 తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ వరకు. ఆగస్టు 27వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
నెం. 07638 సాయినగర్ షిరిడీ నుంచి తిరుపతి వరకు. ఆగస్టు 28వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది.

నెం. 07426 హెచ్ఎస్ నాందేడ్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్ వరకు. ఆగస్టు 28వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది.
నెం. 07427 హెచ్ఎస్ లోకమాన్య తిలక్ టీ నుంచి నాందేడ్ వరకు. ఆగస్టు 29వ తేదీ వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.

నెం. 07428 హెచ్ఎస్ నాందేడ్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్ వరకు. ఆగస్టు 30వ తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెం. 07429 హెచ్ఎస్ లోకమాన్య తిలక్ టీ నుంచి నాందేడ్ మధ్య ప్రతీ గురువారం 2023 జూలై 6 నుంచి ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

నెం. 07003 హైదరాబాద్ నుంచి సోలాపూర్ వరకు. ఆగస్టు 31వ తేదీ వరకు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది.
నెం. 07004 సోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు. ఆగస్టు 31వ తేదీ వరకు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+