ఇండియన్ రైల్వే దసరా, దీపావళి గిఫ్ట్

దసరా, దీపావళి పర్వదినాలు దగ్గర పడుతుండటంతో భారతీయ రైల్వే ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటికి సంబంధించిన రిజర్వేషన్ కూడా ప్రారంభమైందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

పాట్నా మార్గంలో..
నెంబర్ 03253 పాట్నా-సికింద్రాబాద్ అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి సోమవారం, బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 07255 హైదరాబాద్-పాట్నా అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 07255 సికింద్రాబాద్-పాట్నా అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03357 బౌరనీ-కొయంబత్తూర్ అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03357 కొయంబత్తూర్-బౌరనీ అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03225 దానాపూర్-సికింద్రాబాద్ అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.

special trains

బెంగళూరు మార్గంలో..
నెంబర్ 03226 సికింద్రాబాద్-దానాపూర్ అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03245 దానాపూర్-బెంగళూరు అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03246 బెంగళూరు-దానాపూర్ అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03251 దానాపూర్-బెంగళూరు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ప్రతి ఆదివారం, సోమవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03252 బెంగళూరు-దానాపూర్ అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 12 వరకు ప్రతి మంగళవారం, బుధవారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03259 దానాపూర్-బెంగళూరు అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.

దానాపూర్-బెంగళూరు
నెంబర్ 03260 బెంగళూరు-దానాపూర్ అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03247 దానాపూర్-బెంగళూరు అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03248 బెంగళూరు-దానాపూర్ అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.
నెంబర్ 03241 దానాపూర్-బెంగళూరు అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.

రైలు నెంబర్ 03242 బెంగళూరు-దానాపూర్ రూట్‌లో అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 10 వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లల్లో రిజర్వేషన్ ప్రారంభమైంది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేయొచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+