ఉర్రూతలూగించిన బల్గేరియా కళాకారుల నృత్య ప్రదర్శన(పిక్చర్స్)

హైదరాబాద్: సమాజసేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. శుక్రవారం శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగంలో సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప దినోత్సవాన్ని నిర్వహించారు.

ప్రముఖ సామాజిక సేవకురాలు, అలనాటి బాలీవుడ్ నటి నఫీసా అలీని సంకల్ప సంజీవని పురస్కరంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలను సంకల్ప సంజీవని పురస్కారంతో సన్మానిస్తున్నట్లు తెలిపారు. బల్గేరియా దేశానికి చెందిన 40 మంది కళాకారులు జానపద నృత్యాలతో ఉర్రూతలూగించారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

సమాజసేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

శుక్రవారం శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగంలో సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప దినోత్సవాన్ని నిర్వహించారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ప్రముఖ సామాజిక సేవకురాలు, అలనాటి బాలీవుడ్ నటి నఫీసా అలీని సంకల్ప సంజీవని పురస్కరంతో ఘనంగా సత్కరించారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలను సంకల్ప సంజీవని పురస్కారంతో సన్మానిస్తున్నట్లు తెలిపారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

బల్గేరియా దేశానికి చెందిన 40 మంది కళాకారులు జానపద నృత్యాలతో ఉర్రూతలూగించారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ప్రముఖ సామాజిక సేవకురాలు, అలనాటి బాలీవుడ్ నటి నఫీసా అలీని సంకల్ప సంజీవని పురస్కరంతో ఘనంగా సత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+