నిన్న వైయస్ విజయమ్మ, నేడు వైయస్ వివేకానంద: ఆదినారాయణ రెడ్డి

గతంలో వైయస్ విజయమ్మ ఓటమి చవి చూశారని, ఇప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి వంతు వచ్చిందని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ ధీమాగా ఉంది.

కడప: గతంలో వైయస్ విజయమ్మ ఓటమి చవి చూశారని, ఇప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి వంతు వచ్చిందని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ ధీమాగా ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని కడప జిల్లా టీడీపీ నేతలు జోస్యం చెప్పారు. కడప జిల్లా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపు తథ్యమని అంటున్నారు.

TDP says we will defeat YS Vivekananda Reddy in MLC Elections

జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఓటమి తప్పదంటున్నారు. బీటెక్ రవి గెలిస్తే కడప జిల్లా వైసీపీ నేతలు రాజీనామా చేస్తారా అని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. జగన్ తల్లి విజయమ్మ ఎందుకు ఓడిపోయిందో జగన్ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+