ట్యాంక్‌బండ్‌పై ధూంధాం: మెరుపులు, అరుపులు (పిక్చర్స్)

హైదరాబాద్: వారం రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఆదివారం నాడు ముగింపుకు చేరాయి. ట్యాంక్‌బండ్ ధూంధాంకు సిద్ధమైంది.

లిబర్డీ, ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్ పైన లక్షమందికి పైగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇందుకోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి ప్రజలు తరలి వచ్చారు.

లేజర్ షోలు జిగేల్ మనేందుకు సిద్ధమయ్యాయి. పటాకుల మోత ప్రారంభమైంది. లక్ష లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఐదున్నర వేలమంది కళాకారులతో కళాజాతాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

నాలుగున్నర కోట్ల ప్రజల, అరవై ఏళ్ల ఆకాంక్ష నెరవేరి తెలంగాణ రాష్ట్రం అవతరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఇప్పటికే ట్యాంక్‌బండ్ చుట్టు పరిసర ప్రాంతాలు, బుద్ధ భవన్, పీపుల్స్‌ప్లాజా వంటి ప్రాంతాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన అధికారులు ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు దాదాపు నాలుగు గంటల సేపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

సికిందరాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బాలా మైదానం నుంచి బైబిల్ హౌజ్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లించనున్నారు.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

కట్టమైసమ్మ దేవాలయం, కవాడిగూడ వైపు నుంచి చిల్డ్రన్ పార్కు, అప్పర్‌ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను డిబిఆర్ మిల్లు నుంచి కవాడిగూడ మీదుగా మళ్లించనున్నారు.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లక్డీకాపూల్ ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్‌ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం పాతగేటు వద్ధ నుంచి తెలుగుతల్లి ఫ్లైవోవర్ మీదుగా మళ్లించనున్నారు.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. తెలుగు తల్లి విగ్రహం నుంచి అప్పర్‌ట్యాంక్‌బండ్‌వైపు వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా లిబర్టీ వైపు దారి మళ్లించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరయ్యే వివిఐపిలు,విఐపిలు, ఉన్నతాధికారులకు కేటాయించిన ఎ, బి కారు పాస్‌లున్న వాహనాల్లో సికిందరాబాద్ నుంచి వచ్చే వాటిని కవాడిగూడ మీదుగా అనుమతించి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని పార్కింగ్ లాట్స్‌కు అనుమతిస్తారు.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

వారం రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఆదివారం నాడు ముగింపుకు చేరాయి. ట్యాంక్‌బండ్ ధూంధాంకు సిద్ధమైంది.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లిబర్డీ, ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్ పైన లక్షమందికి పైగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇందుకోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి ప్రజలు తరలి వచ్చారు.

 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లేజర్ షోలు జిగేల్ మనేందుకు సిద్ధమయ్యాయి. పటాకుల మోత ప్రారంభమైంది. లక్ష లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఐదున్నర వేలమంది కళాకారులతో కళాజాతాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

వారం రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఆదివారం నాడు ముగింపుకు చేరాయి. ట్యాంక్‌బండ్ ధూంధాంకు సిద్ధమైంది.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లిబర్డీ, ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్ పైన లక్షమందికి పైగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇందుకోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి ప్రజలు తరలి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+