ఢిల్లీ, సౌతాఫ్రికాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(పిక్చర్స్)

న్యూఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. టపాకాయాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భవించిన ఏడాది కాలం తీపి చేదు అనుభవాలతో నిండివుందని అన్నారు.

తమ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కెసిఆర్ జరిపిన అవిశ్రాంత పోరాటం వల్లే తెలంగాణ సాధ్యపడిందని ఆయన మీడియాతో ప్పారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకుంటూ బంగారు తెలంగాణను సాధించుకునే కృషి సాగుతుందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తున్న హైకోర్టుతో సహా అనేక పెండింగ్ సమస్యలను కేంద్రం పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణకోసం తమ పార్టీ జరిపిన పోరాటానికి మద్దతు తెలియచేసిన అన్ని పార్టీలకు ముఖ్యంగాకాంగ్రెస్ అధినేత్రి సొనియాగాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.

దక్షిణాఫ్రికాలో..

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(టాసా) ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జోహన్నెస్‌బర్గ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత ప్రకాశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళోజీ, జయశంకర్‌లకు నివాళులర్పించారు.

అనంతరం జరిగిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టాసా వెబ్‌సైట్ www.telangana.org.za లాంఛనంగా ప్రారంభించారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. టపాకాయాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భవించిన ఏడాది కాలం తీపి చేదు అనుభవాలతో నిండివుందని అన్నారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

తమ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కెసిఆర్ జరిపిన అవిశ్రాంత పోరాటం వల్లే తెలంగాణ సాధ్యపడిందని ఆయన మీడియాతో ప్పారు.

దక్షిణాఫ్రికాలో వేడుకలు

దక్షిణాఫ్రికాలో వేడుకలు

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(టాసా) ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జోహన్నెస్‌బర్గ్‌లో ఘనంగా నిర్వహించారు.

దక్షిణాఫ్రికాలో వేడుకలు

దక్షిణాఫ్రికాలో వేడుకలు

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత ప్రకాశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళోజీ, జయశంకర్‌లకు నివాళులర్పించారు.

దక్షిణాఫ్రికాలో వేడుకలు

దక్షిణాఫ్రికాలో వేడుకలు

అనంతరం జరిగిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

దక్షిణాఫ్రికాలో వేడుకలు

దక్షిణాఫ్రికాలో వేడుకలు

జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఢిల్లీ, సౌతాఫ్రికాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(పిక్చర్స్)

ఢిల్లీ, సౌతాఫ్రికాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(పిక్చర్స్)

టాసా వెబ్‌సైట్ www.telangana.org.za లాంఛనంగా ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+