విషాదం: హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత
Recommended Video

Gundu Hanumantha Rao Lost Life
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 3గం. సమయంలో స్వగృహంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా గుండు హనుమంతరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన కిడ్నీ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు.

ఆర్థికంగానూ గుండు హనుమంతరావు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.2లక్షలు ఇటీవలే అందజేశారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా గుండు హనుమంతరావుకు ఆర్థిక సహాయం అందజేసింది.












Click it and Unblock the Notifications