డ్రీమ్స్: తాప్సి సింగారం, సమంత వయ్యారం (పిక్చర్స్)

హైదరాబాద్: భారత దేశ ప్రఖ్యాత టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్ సూరత్ డ్రీమ్స్ 2014 తన ఫ్యాషన్ థ్రిల్స్ 8వ ఎడిషన్‌ను హైదరాబాదులో ముగించింది.

వరుసగా ఏడేళ్ల పాటు విజయవంతంగా కొనసాగుతూ వచ్చిన ఈ టెక్స్‌టైల్ ప్రదర్శన ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్వహించిన 8వ ఎడిషన్ ఫ్యాషన్‌కు మారుపేరుగా నిలిచింది.

ఈ రెండు రోజుల ఈవెంట్... కళ, వాణిజ్యాల పరిపూర్ణ సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సందర్శకులు దీనికి హాజరయ్యారు.

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ థ్రిల్స్ గ్రాండ్ ఫైనల్ ముగిసింది. ఈ ఫ్యాషన్ షోలో సమంతా ప్రభు, తాప్సి పన్ను, ప్రణీతా సుభాష్‌లు అలరించారు.

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్స్

భారత దేశ ప్రఖ్యాత టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్ సూరత్ డ్రీమ్స్ 2014 తన ఫ్యాషన్ థ్రిల్స్ ఎనిమిదివ ఎడిషన్‌ను హైదరాబాదులో ముగించింది.

తయారీదారులు, కొనుగోలుదారుల మధ్య వ్యాపార సంబంధాలు ఏర్పర్చుకునేందుకు టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్ చక్కటి అవకాశాన్ని కల్పించింది.

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్స్

భారత దేశం నలుమూలల నుండి సుమారు వెయ్యి మంది సందర్శకులు దీనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఒక హై ప్రొఫైల్ ఫ్యాషన్ షో కూడా జరిగింది.

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్స్

40కి పైగా బ్రాండ్స్‌కు చెందిన దుస్తులను మోడల్స్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. సమంతా ప్రభు, తాప్సి పన్ను, పరిణీత సుభాష్ లాంటి వారు ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్స్

ఈ సందర్భంగా సూరత్ డ్రీమ్స్ సహ వ్యవస్థాపకులు హితేష్ జైన్ మాట్లాడుతూ.. గత ఏడాది తాము ఇక్కడ నిర్వహించిన ప్రదర్శనకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు.

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్స్

ఈ నేపథ్యంలో తిరిగి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు హితేష్ జైన్ చెప్పారు. ఇది ఫ్యాషన్ థ్రిల్స్ ఎనిమిదో ఎడిషన్ అని ఆయన అన్నారు.

సూరత్ డ్రీమ్స్

సూరత్ డ్రీమ్స్

ఏటేటా తమ కార్యకలాపాలు మరింత విస్తృతి చెందుతున్నాయని, ఫ్రాక్, పశ్చిమాల సంగమంగా అందమైన ఫ్యాషన్లెన్నింటినో అందిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+