ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్' (ఫోటోలు)

హైదరాబాద్: వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండియన్ మౌత్ అండ్ పూట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్ (ఐఎమ్ఎఫ్‌పిఎ)ల సహాయార్దం ఇన్‌ఆర్బిట్ సంస్ధ, విలియన్ పెన్ వారి సహాకారంతో వేలంపాట నిర్వహించింది.

ఈ వేలం పాటను, ఇన్‌ఆర్బిట్ తాను నూతనంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా, సమాజం శ్రేయస్సుకై, తన యొక్క రీటైల్ మరియు హాస్పిటాలిటీ భాగస్వాములతో కలిసి నిర్వహించింది.

 ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

ఇన్‌ఆర్బిట్ మాల్ హెడ్ శ్రీ నితిన్ బిర్ గారికి మరియు ఇన్‌ఆర్బిట్ మాల్స్, మార్కెటింగ్, జిఎమ్ అయిన శ్రీ పునీత్ వర్మ గారికి చెక్కులు అందజేస్తున్న దృశ్యం.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని విచ్చేసిన అతిధి.

వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని విచ్చేసిన అతిధులు.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. నోటితో చిత్రాన్ని గీస్తున్న ఓ వికలాంగ యువతి.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని విచ్చేసిన విదేశీ యువతి.

వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని విచ్చేసిన గెస్టులు.

వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని విచ్చేసిన ఓ యువతి.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని విచ్చేసిన సినీ నటి సోనియా.

ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. నోటితో చిత్రాన్ని గీసిన వికలాంగ యువతి. తన చిత్రం ముందు ఫోటోకు ఫోజులిచ్చిన దృశ్యం.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో సందడిగా 'ధాంక్స్ గివింగ్'

వికలాంగులైన చిత్రకారులకు చేయూత నిచ్చేందుకు ఇన్‌ఆర్బిట్ మాల్ 'ధాంక్స్ గివింగ్' పేరిట ఓ వినూత్న కార్యక్రమాన్ని విచ్చేసిన గెస్టులు.

ఈ వేలంపాట పెయింటింగ్‌ల వివరణాత్మక వివరణలతో మొదలైంది. ఆఖరి వేలంపాటగా, విలియం పెన్ వారు విరాళమిచ్చిన షెప్ఫర్ లెగసీ హెరిటేజ్ సెంటెన్నియల్ లిమిటెడ్ ఎడిషన్ పెన్‌ను ప్రవేశపెట్టారు. సినీ నటి సోనియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

దీని తర్వాత ఇన్‌ఆర్బిట్ మాల్ జనరల్ మేనేజర్ శ్రీ నితిన్ బిర్ గారు ప్రసంగించారు. అనంతరం ఇన్‌ఆర్బిట్ మాల్ హెడ్ శ్రీ నితిన్ బిర్ గారికి మరియు ఇన్‌ఆర్బిట్ మాల్స్, మార్కెటింగ్, జిఎమ్ అయిన శ్రీ పునీత్ వర్మ గారికి చెక్కులు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+