గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం (ఫోటోలు)

హైదరాబాద్: చార్మినార్‌లోని దారుల్ షిఫా మైదానంలో శనివారం ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రపు స్వారీ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో భాగంగా గుర్రాలతో యువతీ యువకులు పలు విన్యాసాలు చేశారు.

ఈ గుర్రపు స్వారీ విన్యాసాల్లో యువకులు, చిన్న పిల్లలతో పాటు మహిళలు కూడా పాల్గొని, తమ విన్యాసాలను ప్రదర్శించారు. దీంతో హైదరాబాద్ ప్రజల్లో గుర్రపు స్వారీని మరింత ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సభ్యులు తెలిపారు.

గుర్రపు స్వారీపై యువకుల్లో ఆసక్తి పెంచడానికి నగరంలోని పలు ప్రదేశాల్లో సంస్థలో శిక్షణ పొందుతున్న వారితో విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి సైరస్ ఇరానీ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మీర్ హైదర్ అలీ, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ చేసేందుకు వచ్చిన చిన్నారితో మాట్లాడుతున్న రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ చేసేందుకు వచ్చిన మహిళతో మాట్లాడుతున్న రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ చేసేందుకు వచ్చిన మహిళతో మాట్లాడుతున్న ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ప్రధాన కార్యదర్శి సైరస్ ఇరానీ తెలిపారు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విన్యాసాలు చేసిన ఓ బాలుడు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విన్యాసాలు చేసిన ఓ యువకుడు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విన్యాసాలు చేస్తున్న యువతీ యువకులు.

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం


ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విన్యాసాలు చేస్తున్న యువతీ యువకులు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విన్యాసాలు చేస్తున్న యువతీ యువకులు.

 గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విన్యాసాలు చేస్తున్న యువతీ యువకులు.

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

గుర్రపు స్వారీ విన్యాసాల్లో మహిళలు సైతం

ది ఇక్వేస్టేరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విన్యాసాలు చేస్తున్న మహిళ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+