బిగ్‌బజార్‌లో 15ల్యాప్టాప్స్, 35ఫోన్స్ చోరీ(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కాచిగూడలో ఉన్న బిగ్ బజార్లో భారీ చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున బిగ్ బజార్ రెండో అంతస్థులోని ఎలక్ట్రానిక్ జోన్లో డిస్ ప్లేలో ఉంచిన సుమారు 15 ల్యాప్‌టాప్‌లు, 35 ఖరీదైన సెల్ఫోన్లు, 7 కెమెరాలు దుండగులు అపహరించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టారు.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను కనిపెట్టారు. బిగ్‌బజార్‌లో గతంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేసిన కమల్‌దాస్, పప్పుదాస్లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

భారీ చోరీ
హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో ఉన్న బిగ్ బజార్లో భారీ చోరీ జరిగింది.

భారీ చోరీ
శనివారం తెల్లవారుజామున బిగ్ బజార్ రెండో అంతస్థులోని ఎలక్ట్రానిక్ జోన్లో డిస్ ప్లేలో ఉంచిన సుమారు 15 ల్యాప్‌టాప్‌లు, 35 ఖరీదైన సెల్ఫోన్లు, 7 కెమెరాలు దుండగులు అపహరించారు.

భారీ చోరీ
సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టారు.

భారీ చోరీ
సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టి.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను కనిపెట్టారు.

భారీ చోరీ
బిగ్‌బజార్‌లో గతంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేసిన కమల్‌దాస్, పప్పుదాస్లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications