టీవీల్లో నేర చరిత్రలకు సంబంధించిన కార్యక్రమాలు చూసి ఎలా దొంగతనాలు చేయాలో నేర్చుకుని దొంగతనాలకు పాల్పడ్డ ఎనిమిది మందిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు మరిగి రెండు గ్రూపులుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతూ వచ్చారు.