గుంటూరు, బెజవాడ, వైజాగ్ ప్రజలకు ముఖ్యగమనిక

వాల్తేరు డివిజన్‌ విశాఖ-పలాస, రాయగడ- విజయనగరం సెక్షన్లలో ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దుచేయడంతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి తిప్పుతున్నారు. ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో దాదాపు 300కుపైగా ప్రయాణికులు మరణించారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకోకూడదనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం డివిజన్ పరిధిలో పనులు జరుగుతుండటంతో రైళ్లను రద్దు చేశారు.

డిసెంబరు 3న రద్దు
విశాఖ-రాయగడ(08504) పాసింజర్‌ స్పెషల్‌,
విశాఖ-పలాస(08532) పాసింజర్‌ స్పెషల్‌,
సికింద్రాబాద్‌- భువనేశ్వర్‌(17016) విశాఖ ఎక్స్‌ప్రెస్‌,
గుంటూరు-రాయగడ(17243) ఎక్స్‌ప్రెస్‌,
విశాఖ-దుర్గ్‌(18530),
దుర్గ్‌-విశాఖ(18529) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌,
హౌరా-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌(12839),
ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-హౌరా(12840) మెయిల్‌,
వాస్కోడిగామా-షాలిమార్‌(18048) అమరావతి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.

trains cancelled details in visakhapatnam division

డిసెంబరు 4న రద్దు
పలాస-విశాఖ(08531) పాసింజర్‌ స్పెషల్‌,
పలాస-విశాఖ(07471) మెము స్పెషల్‌,
విశాఖ-పలాస(07470) మెము స్పెషల్‌,
రాయగడ-విశాఖ (08503) పాసింజర్‌ స్పెషల్‌,
భువనేశ్వర్‌-విశాఖ(22819),
రాయగడ-గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్‌,
విశాఖ-భువనేశ్వర్‌(22820) ఇంటర్‌సిటీ,
బ్రహ్మపుర-విశాఖ(18525),
విశాఖ-బ్రహ్మపుర(18526),
భువనేశ్వర్‌-విశాఖ(17015) రైళ్లను రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+